దళితులకు మూడెకరాలు… ఓ ఫెయిల్యూర్ స్కీమ్.. కారణాలేంటీ..? ప్రభుత్వం చేసిన పొరపాటేందీ..?
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని టీఆరెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టుకుంది. దీన్ని పలుమార్లు సీఎం చెప్పాడు. కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లాయి. భూములు ఇచ్చేంందుకు కొనుగోలు చేయాలని. కానీ అసెంబ్లీ సాక్షిగా మేమేనాడూ చెప్పలేదని సీఎం చెప్పడంతో ఇది మళ్లీ వార్తల్లోకి…