సన్నాసీ.. ఓరేయ్.. తురేయ్.. నీయయ్య జాగీరా…రేవంత్ నోటా మైనంపల్లి మాటలే..
ఇప్పుడు రాజకీయాల్లో అర్జున్‌రెడ్డి ట్రెండ్ నడుస్తున్నది. మాస్ మాటలు.. తిట్ల దండకం వాడితేనే క్లిక్ అవుతామనే అభిప్రాయం క్రమంగా నేతల్లో బలపడుతూ వస్తున్నది. హుందా రాజకీయాలకు చెక్ పడ్డది. ఇప్పుడంతా బూతుల భాషణ్‌లు… అవే కోరకుంటున్నారు జనాలు కూడా. బండి సంజయ్,…