Tag: dadannagari vittal rao

గోటితో పోయేదానికి… తీగ లాగితే తెగేదాకా.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ జడ్పీ చైర్మన్‌… సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ చేసిన సభ్యులు.. కోరం లేదంటూ వాయిదా వేసిన చైర్మన్‌.. జడ్పీ చైర్మన్‌ను మార్చండి లేదా.. ఆయన వైఖరిలో మార్పు తెండి… జడ్పీ సీసీని తొలగించండి… అధిష్టానానికి సభ్యుల లేఖ… ఎవరు చైర్మన్‌ కావాలో చీటీలు కూడా వేసుకున్న వైనం..

మరుసటి రోజు కేటీఆర్‌ టూర్‌. అంతకు ముందు రోజే మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశంలో విభేదాలు రచ్చకెక్కాయి. గోటితో పోయేదాన్ని జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌ రావు గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు. తెగ దాకా తీగలాడి వదిలేశారు. ఎన్నిసార్లు చెప్పినా వైఖరిలో…