దాక్కో దాక్కో మేక …. ఇదేం పాటరా భయ్..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప పై భారీ అంచనాలున్నాయి. రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ఇది. రంగస్థలం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఓ పక్కా మాస్ హీరోగా పుష్ప పేరుతో అల్లు అర్జున్…