నో కన్ఫ్యూజన్.. ఇదీ సీఎం రియల్ విజన్! అనుమానాలు పటాపంచలు చేసి.. రియల్ ఎస్టేట్‌ను పరుగులు పెట్టిస్తా! క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న సీఎం స్పీచ్..
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పై తన విజన్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రియల్ రంగం పడిపోయిందనే అబద్దపు ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టడమే కాదు.. హైదరాబాద్‌లో రియల్ రంగం అభివృద్ధికి, తోడ్పాటుకు, పెట్టుబడులకు సర్కార్ చేస్తున్న పురోగతి…