Mlc Kavitha : పాఠశాలలను పార్టీ ఆఫీసులు చేస్తారా? ఇదో కొత్త వివాదం…
నిన్న మండలిలో ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా మాట్లాడింది. సమస్యలను ఏకరువు పెట్టింది. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైంది కాబట్టి ఆ సమస్యల్నే ప్రధానంగా చర్చించింది. తొలిసారే సమస్యల తోరణం కట్టడం అందరికీ నచ్చింది. నిధులెట్లైనా ఇస్తలేరు. కనీసం ఎంపీటీసీలకు గౌరవమైనా…