హుజురాబాద్ కాంగ్రెస్ ప్రచారానికి సీఎం అభ్యర్థులు..
కాంగ్రెస్ హుజురాబాద్‌ను పట్టించుకోవడం లేదు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నది. పరోక్షంగా ఈటల గెలుపు కోసం డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టబోతుందని ప్రచారం బాగా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రచారానికి గట్టి జవాబు నిచ్చింది. క్యాండేట్ ఎవరో ఇంకా ..…