D.Srinivas: 74 ఏళ్ల డీఎస్… ఆ వ్యూహాలు ఇప్పుడు కాంగ్రెస్‌కు అవసరమా?
డీఎస్. వ్యూహ రచనలోదిట్ట.పీసీసీ చీఫ్‌గా రెండు పర్యాయాలు పనిచేసి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడంతో కీలకపాత్ర పోషించినవాడు. టికెట్ల పంపకాల వ్యవహారాన్నీ దాదాపు తనే చూసుకునేవాడు. ఎక్కడ పార్టీ ఎలా ఉంది? ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ అభ్యర్థి గెలుస్తాడు..? అనే సమాలోచనలు…