పేరుమోసిన కాంట్రాక్టర్… బిల్లుల చెల్లింపులు లేక… ఏళ్లుగా ఎదురుచూసి.. అప్పులతో పాటు అన్నీ భారమై… దివాళా తీసి… కాంట్రాక్ట్ పనులకు గుడ్ బై చెప్పి.. దిక్కులేని స్థితిలో…..మూతపడిన వందల మందికి ఉపాధి చూపిన కంపెనీ…
ఆ కాంట్రాక్ట్ ఫర్మ్‌ది ఏళ్ల ఘన చరిత్ర. వందల కోట్ల రూపాయల పనులు చేసిన అనుభవం. వేలాది మందికి పొట్ట నింపిన కంపెనీ. క్లాస్ వన్ కాంట్రాక్టర్‌ల లిస్టులో మొదటి వరుసలో ఉండి… మంచి పలుకుపడి సంపాదించిన వ్యవస్థ. ఇప్పుడా వ్యవస్థ…