Tag: #cmrevanthreddy. #

రాజీవ్ యువ వికాసం ఇప్ప‌ట్లో లేదు..! దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామ‌న్న సీఎం..!! రైతు భ‌రోసా దెబ్బ‌కు ఖ‌జానా ఖాళీ..! ఇప్ప‌ట్లో కొత్త ప‌థ‌కాల ఊసు లేదు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. నిధులు లేవని తెలుసు. అయినా ఆర్బాటంగా రాజీవ్ యువ వికాసమ‌నే ప‌థ‌కం మొద‌లు పెట్టారు. యాభై వేల నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌బ్సిడీ రుణాలందించి యువ‌త త‌న కాళ్ల‌పై త‌ను నిల‌బడేలా చేస్తామ‌ని…

అవును.. తెలంగాణ ప్ర‌జ‌లు పిచ్చోళ్లు కాదు..! గుడ్డి క‌న్నా మెల్లే మేలు.. అనుకుంటున్నారు..!! గుడ్డి ఎవ‌రు..? మెల్ల ఎవ‌రు..? తేల్చేసిందెవ‌రు..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) రైతు భ‌రోసా విజ‌యోత్స‌వ స‌భ పెట్టి సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌ల్లో.. తెలంగాణ ప్ర‌జ‌లు పిచ్చోళ్లు కాదు.. అన్నాడు. అవును.. తెలంగాణ జ‌నం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చైత‌న్య‌వంతులే. తెలంగాణ జాతిపితను.. నాకిక ఎదురేలేదు అని చెప్పుకున్న కేసీఆర్‌ను…

భ‌రోసా బాకీ గ‌తం గ‌తః రాని రైతుభ‌రోసా పై రైతు గుస్సా..! అసంపూర్తి రుణ‌మాఫీపై ఆర‌ని అసంతృప్తి..! మ‌రి సంబురాలెందుకు..? రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగానికి కుద‌ర‌ని గురి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ స‌ర్కార్‌కు మించి రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగం భారీ అంచనాలే పెట్ట‌కున్న‌ది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి హామీలు ఇచ్చారు క‌నుక‌. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత .. అప్పులే గుర్తొచ్చాయి. అప్పుల తిప్ప‌లే వ‌ల్లెవేశాడు రేవంత్‌. ఎంపీ ఎన్నిక‌ల‌ప్పుడు…

రైతుల‌కిచ్చారు.. యువ‌త‌కు ఎగ‌బెట్టారు..! రైతు భ‌రోసాకు రాజీవ్ యువ వికాసం నిధులు..! నిధుల లేమితో యువ వికాసానికి బ్రేక్ వేసిన స‌ర్కార్‌..! ఈ ప‌థ‌కంపై గంపెడాశ‌లు పెట్టుకున్న యువ‌త‌.. రూ. 6వేల కోట్లు కేటాయించి.. ఆ నిధులు భ‌రోసాకు మ‌ళ్లించి.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నేప‌థ్యం.. రైతులను శాంతింప‌జేసే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) యువ‌త‌కు స్వ‌యం ఉపాధి అన్నారు. రాజీవ్ యువ వికాసం ప‌థ‌కంలో ల‌క్ష‌లాది మంది త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌తార‌న్నారు. రూ. 6వేల కోట్లు కేటాయించామ‌న్నారు. స‌బ్సిడీ ఇచ్చి వారికి రుణ‌భారం త‌గ్గిస్తున్నామ‌న్నారు. బ్యాంక‌ర్ల‌తో ప‌లు ద‌ఫాలుగా ద‌ఫ ద‌ఫాలుగా…

ఎన్నిసార్లు.. ఎన్నిసార్లు.. కాపాడాల‌మ్మా నిన్ను..!? మ‌హేశ్‌, రేవంత్‌రెడ్డికి గుదిబండ‌లా మారిన కొండ వ్య‌వ‌హారం తీరు మార్చుకోని బీసీ మంత్రి.. కాపాడుకోలేక సత‌మ‌తం.. పార్టీని ఇబ్బందిపెట్టే ప‌నులు.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే మాట‌లు.. ఇప్ప‌టికే ఆ దంప‌తుల వ్య‌వ‌హారంతో పార్టీకి డ్యామేజీ.. ముదిరిన వివాదం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాపం .. కడియం శ్రీ‌హ‌రి. అధికారం కోసం పోయి ఉన్న ప‌రువు తీసుకున్నాడు. ఆ పార్టీలో త‌నకు గౌర‌వ ద‌క్కుతుంద‌ని భావిస్తే అక్క‌డ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. రేవంత్‌రెడ్డి అన్నీ తానై కాపాడుతాడ‌ని అనుకున్నాడు. ఇప్పుడు రేవంత్…

కాళేశ్వ‌రం ల‌క్ష కోట్ల అవినీతి లెక్క‌నే ఉంది..! రేవంత్ ఏ టూ జ‌డ్ అవినీతి చిట్టా..! చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదేనేమో..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. మాకొద్దంటే మాకొద్ద‌ని ఆ పార్టీ నేత‌లే ప్రెస్‌మీట్లు పెట్టి మొత్తుకుంటున్నారు. మ‌రోవైపు ఓ మీడియా పాత శ్రీ‌రెడ్డి వీడియోను బ‌య‌ట‌క తీసి లాగి ర‌చ్చ‌రంబోలా చేస్తున్నారు. పార్క్ హ‌య‌త్ హెట‌ల్‌కు ర‌మ్మ‌న్నాడు.. ఆయ‌న…

కేసీఆర్‌, క‌విత‌, కేటీఆర్ చుట్టే కాదు.. జ‌ర్న‌లిస్టుల ముసుగులో కూడా ఉన్నాయ్ ద‌య్యాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్) స‌ర్కార్‌లో ఓ కీల‌క ప‌ద‌విలో ఉన్న సీనియ‌ర్ ఇంగ్లీష్ పాత్రికేయుడితో ఇంకో సీనియ‌ర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు. సార్‌.. ! మీడియాతో సంబంధమే లేని, అస‌లు జ‌ర్న‌లిస్టే కానీ వ్య‌క్తికి సీఎం పీఆర్వోగా నియ‌మించారు క‌దా..! దీనిపై చ‌ర్చ‌జ‌రుగుతున్న‌ద‌న్నాడు. దానికాయ‌న…

ఢిల్లీకి వెళ్తే రాహుల్‌నే క‌ల‌వాలా..? విన్న‌పాలు విన‌వలె.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలె…! హ‌స్తిన‌లో రేవంత్ టీమ్ బిజీబిజీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ ప‌దే ప‌దే ఢిల్లీకి వెళ్తున్నాడు.. ఇప్ప‌టికే హాఫ్ సెంచ‌రీ పూర్త‌యింద‌ని ఓ వైపు కేటీఆర్‌, మ‌రోవైపు క‌విత దుమ్మెత్తిపోస్తున్నారు. రాహుల్‌గాంధీ వారికి టైమ్ కూడా ఇవ్వ‌డం లేదంటూ ఎద్దేవా కూడా చేస్తున్నారు. కానీ ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి…

రైతు భ‌రోసా ర‌ప్పార‌ప్పా…! తొలిసారిగా ఇప్పుడే ఇలా ఆగ‌కుండా వ‌డివ‌డిగా… స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డి సాయం.. ఆనందంలో రైతాంగం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి ఇదే మొద‌టి సారి. రైతు భ‌రోసా నిధులు ఆగ‌కుండా వ‌రుస‌పెట్టి ర‌ప్పార‌ప్పా పైస‌లు ఖాతాల్లో జ‌మ కావ‌డం. ఆది నుంచి ఈ ప‌థ‌కానికి ఆటుపోట్లే. ప్ర‌ధానంగా నిధుల లేమితో వివిధ కార‌ణాలు, సాకులు చూపుతు…

ఒక్క ఒక్క పాలాభిషేకం ప్లీజ్‌…! అవి లేని రాష్ట్రాన్ని చూడ‌లేక‌పోతున్నాం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఊకో ఈ అప్పుల గోల‌నేనా.. కేసీఆర్ లెక్క కొత్త ప‌థ‌కాలు, కొంగొత్త నిర్ణ‌యాలు తీసుకోరా..? ఆ రోజులే వేరు. ఆ ప‌దేళ్ల కాల‌మే వేరు. నెల‌లో క‌నీసం మూడు నాలుగు రోజులైనా పాలాభిషేకాలు లేకుండా ఉండేవి కావు. అంత‌టి…