రహస్య మిత్రులపై రేవంత్ దండయాత్ర! బీఆరెస్, బీజేపీ దోస్తానా ముసుగు తీసే పనిలో సీఎం..!! కాళేశ్వరం పై సీబీఐ విచారణ జాప్యంపై ఖుల్లం ఖుల్లా.. యూరియా కొరత సృష్టి కూడా బీఆరెస్ కోసం బీజేపీ చేస్తున్న ఫేవర్..! జనం ముందుంచిన ఈ రెండు పార్టీల రహస్య కలయిక, పొత్తుల టాపిక్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. దూకుడు పెంచిన రేవంత్
(దండుగుల శ్రీనివాస్) సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా తన కామెంట్స్‌తో ఇటు బీజేపీ, అటు బీఆరెస్‌ను ఇరుకున పెట్టారు. ఖుల్లం ఖుల్లాగా ఆ రెండు పార్టీల రహస్య దోస్తానాను బట్టబయలు చేసే పనిలో దండయాత్రను తీవ్రతరం…
