కాస్కో… నా వాస్కోడిగామా! మెస్సీతో మ్యాచ్… సీఎం సీరియస్ ప్రాక్టీస్.. నెట్టింట తెగ వైరల్! సర్కార్‌ను బద్నాం పట్టిద్దామంటే.. ఇలా ఏదో ఒక రూపంలో రేవంతును ఆకాశానికెత్తే సంఘటనలు.. పాపం.. కేటీఆర్ అండ్ టీమ్‌కు.. కడుపు మంటే మిగులుతోంది..! మొన్న అందెశ్రీ కుటుంబానికి బాసటగా నిలిచిన సందర్భం.. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కోసం తనే ఆటగాడిగా మారిన సీన్..! రేవంత్‌పై జనాల్లో పెరుగుతున్న క్రేజ్.. సర్కార్‌పై గురి, నమ్మకం.. అదే స్థాయిలో!
(దండుగుల శ్రీనివాస్) రేవంత్ సర్కార్‌ను ఎంత బద్నామ్ చేద్దామనుకున్న కేటీఆర్‌కు ఏదో ఒక రూపంలో కథ అడ్డం తిరుగుతోంది. ఎంత దుష్ప్రచారం చేసినా.. గద్దొచ్చి పిల్లను తన్నుకుపోయినట్టు.. ఏదో ఒక సంఘటన రేవంత్‌ను ఆకాశినికెత్తుతోంది. జనాలకు మరింత చేరువ చేస్తోంది. బీఆరెస్…
