ఢిల్లీకే కాదు.. గల్లీలో కూడా చక్కర్లు కొట్టాల్సిందే! భారీ వర్షాల నేపథ్యంలో సిటీలో సీఎం పర్యటన.. భేష్ అని కితాబునిచ్చిన బస్తీవాసులు
(దండుగుల శ్రీనివాస్) ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ.. మాట్లాడితే సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నాడనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి విపరీతంగా వినిపిస్తున్నాయి. ఆఫ్ సెంచరీ కూడా పూర్తి చేశారని కూడా లెక్కలు వేసి గుర్తు పెట్టుకుని మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరెన్ని…