కేసీఆర్ కుటుంబానికి ఇక.. సినిమా చూపిస్త మామా…! ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్… జైలుకు కేటీఆర్..!! ఇదే రవంత్ వ్యూహం…!
(దండుగుల శ్రీనివాస్) సీఎం రేవంత్‌రెడ్డి తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. మనసులో మాట బయటపెట్టాడు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేస్తాననే తన వ్యూహం ఫలించిందని, త్వరలో కేసీఆర్ ఉనికే లేకుండా చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. తన వ్యూహంలో భాగంగా కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు…
