మొగుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకును చిత్రహింసలు పెట్టిన సైకో తల్లి
కన్నతల్లి ప్రేమను మించింది మరేది లేదంటారు. కన్నపేగు బంధం, అనుబంధానికి మించింది మరేదీ లేదు. అమ్మను మించిన దైవం లేదంటారు. కానీ ఓ సైకో తల్లి .. మొగుడి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకునే బలిపశువును చేసింది. ఇసుమంత కూడా మనసు…