మునుగోడు చుట్టూ నోట్ల కట్టలు… పోలీస్ చేతికి చిక్కకుండా గూటికి చేరేదెట్టా…? ఇంటెలిజెన్స్ రిపోర్టుతో బీజేపీ ఫండింగ్ మునుగోడుకు చేరకుండా అష్టదిగ్భంధనం… ఇప్పటికే పలు చోట్ల పట్డుబడ్డ బీజేపీ క్యాష్..
కోట్ల రూపాయలు గూటికి చేరాల్సి ఉంది. మునుగోడు చుట్టూ అవి ఇప్పటికే డంపింగ్ అయి ఉన్నాయి. వాటిని అదును చూసి మునుగోడుకు చేర్చాలని బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం వీటిని పట్టుకునేందుకు పకడ్బందీ చెకింగ్…