Shah rukh Khan: షారూఖ్ కు ‘సన్’ స్ట్రోక్… కొడుకు నిర్వాకంతో ఖాన్ నటించిన యాడ్స్ నిలిపివేత..
బాలీవుడ్ బాద్‌షాకు సన్ స్ట్రోక్ తగిలింది. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా.. అన్నట్టు కొడుకు పెరిగి పెద్దగైతే గానీ ఆ పుత్రుడిని పలువురు కొనియాడిన తర్వాత గానీ తెలవదు.. ఆ పెంపకం ఎలా ఉందో. షారూఖ్‌కు తన పెంపకం…