కవిత కమ్యూనిష్టు పాత్ర..! అదేంటీ ఇలా కమ్యూనిష్టు పార్టీలు కదా చేయాల్సింది..! చార్జీలు పెరిగితే వెంటనే స్పందించిన జాగృతి..
(దండుగుల శ్రీనివాస్) ఎర్రజెండా పార్టీల కలర్ వెలిసిపోయింది. వాటి పరపతి మసకబారిపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే అ పార్టీకి బాగా ఊది నాలుగు ఫైరవీలు.. ఒక పదవి దక్కించుకుంటే చాలు.. ఓ నాలుగు రాళ్లు వెనకేసుకుని దర్జాగా బతికితే చాలు…