Burj Khalifa: ‘బుర్జ్ ఖలీఫా’నూ వాడేసుకుంటున్న బీజేపీ.. ఎమ్మెల్సీ కవిత ‘గృహ ప్రవేశ’మని వార్త సృష్టి.. వైరల్…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, ఈ ఫేక్ వార్తలు విని వినీ, చూసీ చూసీ విసిగొస్తుంది భయ్యా.. ! వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే వార్తలు, సమాచారం ఏది నిజమో..? ఏది అబద్దమో..? తెలుసుకోవడం అంత వీజీ ఏమీ కాదు.…