Tag: #brsdigitalmedia

15 కోట్లు ఏమ‌య్యాయి…? కొణ‌తం దిలీప్‌పై విచార‌ణ‌…! ఆదేశించిన స‌ర్కార్‌.. ఆ నిధులు ఎక్క‌డెక్క‌డ ఖ‌ర్చు చేశారో ఆరా..! గులాబీల జెండ‌లే రామ‌క్క పాట కోసం సోష‌ల్ మీడియా కోసం కేటీఆర్ ఈ నిధులు విడుద‌ల చేశాడ‌ని ఆరోప‌ణ‌.. డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్‌గా కొణ‌తం వీటిని ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఎంక్వైరీ..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్ట‌మొచ్చిన‌ట్టు కేటీఆర్ చేసిన నిధుల దుర్వినియోగంపై స‌ర్కార్ న‌జ‌ర్ పెట్టింది. ఇప్ప‌టికే ఫార్మూలా- ఈ కార్ రేస్ వ్య‌వ‌హారంలో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా విదేశీ కంపెనీల‌కు 55 కోట్లు కేటీఆర్ ఆదేశాల మేర‌కు అధికారులు పంపార‌ని దీనిపై…