వివాదస్పద అర్వింద్ … బీఆరెస్ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్ వ్యాఖ్యలు..
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…