చలం సాహిత్యం చదివి స్త్రీలు తమ భర్తలను వదిలేశారా?
ప్రశ్న: చలం గారి సాహిత్యంలో విచ్ఛలవిడి తత్వం ఎక్కువగా ఉంటుందట నిజమేనా.. ? “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” ప్రశ్న: చలం గారి సాహిత్యం అంత గొప్పదేం కాదటగదా. అందులో విచ్చలవిడి తత్వం ఎక్కువని అంటున్నారు. అప్పట్లో ఆయన నవలల ప్రభావం వల్ల చాలా మంది…