పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఫైర్..! లోకల్‌బాడీ ఎన్నికలపై మాట్లాడినందుకు ఘాట్టిగా అర్సుకున్న మహేశ్.. ఇట్ల మాట్లాడుడు కరెక్ట్ కాదు.. పద్దతి మార్చుకోండి..
(దండుగుల శ్రీనివాస్) ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిన మంత్రుల తీరును గాడిలో పెట్టే పనిలో పడ్డాడు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఎవరి నోటి వెంట ఏం కామెంట్ వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరెప్పుడు ప్రెస్‌మీట్…