జీవన్ రచ్చ రాజకీయానికి… మధుయాష్కీ డైరెక్షన్…! అధిష్టానంపై తిరుగుబాటు కోసమే..! పార్టీలో అసంతృప్తులను కలుపుకుని పోతున్న మాజీ ఎంపీ.. పీసీసీ చీఫ్ పదవి చేజారడంపై మధులో వైరాగ్యం…! సీఎం రేవంత్, మహేశ్‌లకు తలనొప్పిగా సీనియర్ల తిరుగుబాటు…
(దండుగుల శ్రీనివాస్) సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన రచ్చ రాజకీయానికి వెనుకుండి డైరెక్షన్ చేసింది మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీయేనని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఆయన నిన్న జీవన్‌రెడ్డిని పరామార్శించి వచ్చారు.…