బోగస్ ఏరివేతలో.. అసలైన ఓటర్లకు ఎసరు..? అంతటా బోగస్ ఓటర్లను గుర్తించిన అధికారులు.. ఫిర్యాదులతో అలర్టయిన జిల్లా యంత్రాంగం… ఏరివేత సరే… అసలు ఓటర్లు మళ్లీ నమోదు చేసుకోకపోతే… పోలింగ్ వేళ తెల్లముఖమే..? సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న బోధన్ నాయకుడి వాట్సాప్ మెస్సేజ్..
బోగస్ ఓటర్లు ఎడాపెడా అంతటా పెరిగారు. ఇక్కడా అక్కడా అని కాదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో. మహారాష్ట్రలో నివసిస్తున్న వ్యక్తులకు ఇక్కడ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదయ్యాయి. ఇవన్నీ నాయకుల ప్రమేయం లేకుండా జరిగేవి కావు. ఈ విషయాన్ని పలు పార్టీలు…