నిజామాబాద్‌కు మంత్రి పదవి లేనట్టే..! పాపం ..సుదర్శన్‌రెడ్డి….! రాజకీయ జీవిత చరమాంకంలో దీన స్థితి..! రెడ్డి కావడం ఓ కారణమైతే… నిజామాబాద్‌కు పీసీసీ చీఫ్‌ను ఇవ్వడం మరో ప్రధాన కారణమా…?
(దండుగుల శ్రీనివాస్) Dandugula Srinivas 8096677451 రాజకీయ జీవిత చరమాంకంలో ఘోర, దీన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది సుదర్శన్‌రెడ్డికి. అతను సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ మంత్రి. అంతకు మించి సీఎంకు సన్నిహిత బంధువు కూడా. రెడ్డి కాంగ్రెస్‌లో ఆ తోకనే…