రాను.. నే రాను… బోధన్‌కు రానూ..! మంత్రి పదవి రాలేదని ఆ ఛాయలకే రానంటున్న మాజీ మంత్రి..
వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్: రాను బొంబయికి రానూ.. అన్నట్టుగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద అలిగిండు. అలకపాన్పెక్కి ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా.. బుజ్జగించి లాలించిన బుంగ మూతి వీడటం లేదు. ఏహె…