‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్.. ఎమ్మెల్యే ఇయ్యకపోతే ఎంపీనవుతా…. అర్వింద్‌పై యెండల సవాల్… నిజామాబాద్ రూరల్ టికెట్ తనకు ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరిన అర్వింద్..? అసెంబ్లీలో తన నిర్ణయానికి ఓకే చెప్పాలని వినతి…. పార్లమెంటు ఎన్నికల్లో అధిష్టానం ఇష్టమని విన్నపం.. కులాచారి దినేష్‌కే రూరల్ టికెట్..?
ఇందూరు జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ అర్వింద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తన మనుషులనే అభ్యర్థులుగా ప్రకటించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. ఇప్పటికే ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులు ఆయన సూచించిన నాయకులే. అర్బన్ నుంచి…