ఆడు మగాడ్రా బుజ్జీ…! ఇది కదా అసలు సిసలైన సవాల్… కేసీఆర్, కేటీఆర్‌కూ ఇది ఇజ్జత్ కా సవాల్… కేటీఆర్ రంగంలోకి దిగినా మారని పరిస్థితి.. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న కేటీఆర్ అంతరార్థం ఇంకా పసిగట్టని కామారెడ్డి బీఆరెస్ నేతలు..
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడమోమో గానీ కొంత మంది నేతలకు మాత్రం హీరోలను చేస్తున్నాడు. అందులో ముందు వరుసలో ఉన్నది బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణా రెడ్డి. సహజంగా బీజేపీ గ్రాఫ్ అంతటా పడిపోయింది. కానీ కామారెడ్డిలో రమన్‌రెడ్డి వ్యక్తిగతంగా…