KCR BIRTHDAY: తగ్గేదే లే…. మూడు రోజుల వేడుకగా కేసీఆర్ బర్త్ డే… గులాబీ దళం సందడే సందడి..ఇదీ పీకే సలహా మేరకేనా…?
ఎన్నడూ లేదు. కేసీఆర్ బర్త్ డే వేడుకలు మూడు రోజుల పాటు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు. మొన్నటి నుంచి కేసీఆర్ మంచి దూకుడు మీదున్నాడు. మోడీని, కేంద్రాన్ని, బీజేపీని ఒక ఆట ఆడుకుంటున్నాడు. బీజేపీని ఏకిపారేస్తున్నాడు. ఇక్కడి నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు.…