KCR BIRTHDAY: నీకన్నా బండి సంజయే మేలనిపిస్తోంది రేవంత్….! పుట్టిన రోజు గ్రీటింగ్స్‌లో కూడా ఇంత దిగజారడమెందుకు..?
బండి సంజయ్ చాలా విషయాల్లో వీక్. ఇది అందరూ ఒప్పుకునేది. అఖరికి ఆ పార్టీ నేతలతో సహా. ఆయన మాటలు కూడా సరిగా అర్థం కావు. అదో పెద్ద మైనస్. సబ్జెక్ట్ ఉండదు. తిట్టు, తీవ్ర ఆరోపణలు, బెదిరింపులు, హెచ్చరికలతోనే సరిపోతుంది.…