పదవీపై నీ వ్యామోహం ఎంతటిదో తెలిసిందిలే బూర…. జర నీ ఫేస్‌బుక్కు పేజీలో ఆ ఎంపీ అనే తోక తీసేస్తవా..? నీతులు చెప్పడానికేనా…? ఏమైనా పాటించేదుందా..??
సమయం వచ్చింది కాబట్టి బీసీ ఎజెండా గుర్తొస్తుంది. బీసీలకు తెగ అన్యాయం జరిగిన విషయం ఆకస్మాత్తుగా స్పురణకు వస్తుంది. సీఎం బీసీలకు అస్సలు పట్టించుకోవడం లేదనే అంశం సరిగ్గా ఉప ఎన్నిక సమయంలో … పదవి కోసం పాకులాడుతున్న సమయంలో ఇచ్చిన…