Tag: bhupathi reddy

మాకొద్దీ ఆంధ్రా నాయకుడు… రూరల్‌ కాంగ్రెస్‌లో ‘మండవ’ చిచ్చు… ఆందోళనలకు పిలుపునిచ్చిన రూరల్ కాంగ్రెస్‌ శ్రేణులు.. భూపతిరెడ్డి లేదా నగేశ్‌రెడ్డిలకే టికెట్‌ ఇవ్వాలని ఒత్తిడి… మండవ వెంకటేశ్వర రావు జాయినింగ్‌కు ముందే రూరల్‌లో బ్రేకులు.. సీనియర్‌ నేతకు ఈ పార్టీలో ఆదిలోనే హంసపాదు..

సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావుకు రాజకీయాలు అచ్చి రావడం లేదు. ఆయన రిటైర్‌మెంట్‌ ప్రకటించుకున్న తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం కలిసి వస్త లేదు. నాడు కవితను ఎంపీగా గెలిపించేందుకు కేసీఆర్‌ మండవ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించాడు. ఆ…

You missed