Tag: bheemgal

కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరు… ప్రతి పక్షాల మోసపు హామీల మాయలో పడి తినే పళ్ళెంలో మన్ను పోసుకోవద్దు …. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీంగల్: తెల్లారితే కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరని మంత్రి వేముల ఘాటుగా వ్యాఖ్యానించారు. మాటలు తప్పా..వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఏం చేసింది లేదనీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పైరవికారులదే…

You missed