అక్కతో వచ్చేదెవరు..!? అక్కతో నిలిచేదెవరు..!? రైలు రోకోలో పాల్గొనేదెవరు..!? అక్కని నమ్మేదెవరు…! జై కవితక్క..!!
(దండుగుల శ్రీనివాస్) నాతో వచ్చేదెవరు..!? నాతో చచ్చేదెవరు..!? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు..!? జై మాహిష్మతీ…! ఈ ఫేమస్ డైలాగు ఏ సినిమాలోనిదో చెప్పనవసరం లేదనుకుంటా. ఇప్పుడు బీసీ కార్డందుకుని మీకు నేను అండగా ఉంటా.. కొట్లాడుతా అంటే ఎంత…