ఒక్క బతుకమ్మ కుంట.. హైడ్రా నెత్తిన వేల అక్షింతలంట! అనుమానాలు చెల్లాచెదురు.. ప్రచారాలు పటాపంచలు…!! పేదలకది పెన్నిధి… అక్రమార్కులకు సమాధి! హైడ్రా కు వేనోళ్ళ ప్రశంశలు!
(దండుగుల శ్రీనివాస్) హైడ్రా ఏర్పాటు తరువాత ఎన్నో అపవాదులు. మరెన్నో అవమానాలు. ఎంతో అపకీర్తి అంటగట్టె ప్రయత్నాలు. శాపానార్దాలు.. దుమ్మెత్తిపోయడాలు. ఇవన్నీ చూశాం. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో ఆరంభమైన హైడ్రా దూకుడు అక్రమార్కులను కలవరపెట్టింది. ఇదే క్రమంలో దూసుకుపోతున్న హైడ్రాను…
