పాపం… ప్రభాస్. బ్యాడ్‌లక్ నడుస్తోంది. అతని మంచితనం అమాయకత్వం….. కెరీర్‌ను పాతాళంలోకి నెట్టేస్తున్నాయా..? అదే బాటలో ఆది పురుష్.. పాన్ ఇండియా హీరో పరిస్థితి .. దయనీయ స్థితికి చేరదు కదా..!
ప్రభాస్. తెలుగు సినిమాకు దొరికిన ఓ అగ్రహీరో. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాకు కరెక్టుగా యాప్ట్ అయిన హీరో. ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే రేంజ్‌లో మార్చేశాడు దర్శకుడు రాజమౌళి. వాస్తవంగా ప్రభాస్ ఠీవీ, ఆ…