తెలివి, జ్ఞానం లేని బీజేపీ నాయకులు గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారు.. బీజేపీ నేతలు ఒళ్ళు, నాలుక రెండు దగ్గర పెట్టుకోవాలి.
ప్రెస్ మీట్@ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… …బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ..శాసన సభా సమావేశాలు ఈ ప్రభుత్వం లో హుందా గా జరుగుతున్నాయి..వచ్చేవి కూడా…