Tag: ARVIND TEAM INDUR

అర్వింద్‌ టీమ్‌ రెడీ.. ఇందూరు బీజేపీ అభ్యర్థులు వీరే.. దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం… అర్వింద్‌ చెప్పిందే అక్కడ నడస్తోంది… తను అనుకున్న వాళ్లకే టికెట్లు ఇప్పించుకుంటున్న అర్వింద్‌.. అర్బన్‌ ధన్‌పాల్‌, రూరల్ కులాచారి, బోధన్‌ మేడపాటి, ఆర్మూర్‌ రాకేశ్‌, బాల్కొండ నుంచి అనూహ్యంగా అన్నపూర్ణమ్మ.. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌..

ఇందూరు బీజేపీ టీం రెడీ అయ్యింది. అర్వింద్ ఇందూరు బీజేపీలో తన పెత్తనాన్ని నిలుపుకున్నాడు. తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకునే విషయంలో అధిష్టానాన్ని ఒప్పించి పార్టీలో తన సత్తా చాటుకున్నాడు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంపై అర్వింద్‌ ప్రత్యేకంగా నజర్ పెట్టాడు.…

You missed