రుణమాఫీ సెగ చల్లబడిందా..? రేవంత్ వ్యూహం ఫలించిందా…?? సర్వే కేవలం కాలయాపనేనా..? రైతులను మభ్యపెట్టేందుకేనా..??
(దండుగుల శ్రీనివాస్) అసలు సంగతి ఖజానా ఖాళీ. మరి రుణమాఫీ చేస్తానని రేవంత్ అంత ధైర్యంగా ఎలా ప్రకటించాడు. కొండంత రాగం తీసి.. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదెందుకు..? రైతుల నుంచి వ్యతిరేకత ఈస్థాయిలో ఉంటుందని రేవంత్ అంచనా వేయలేకపోయాడా..?…