Armur Bjp: వరి వేయండి.. వేయొద్దు.. కేసీఆర్ మాటలపై ఆర్మూర్ కమల దళం ప్రచారం… రైతుల్లో మరింత గందరగోళం…
ఓ వైపు వరి వేయొద్దంటూ ప్రభుత్వం నెత్తినోరు కొట్టుకుంటుంది. మహాధర్నాల పేరుతో అధికార యంత్రాంగమంతా రోడ్డెక్కుతున్నది. కానీ బీజేపీ మాత్రం కేసీఆర్‌ను వదలడం లేదు. అప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు..? ఇప్పుడేం చెబుతున్నాడు..? ఈ రెండు నాల్కల దోరణి ఏంటీ కేసీఆర్..?…
