కేటీఆర్..మీరు కేక .. ప్రాణాపాయాన్ని లైట్ తీసుకుని ప్రచారంలో లీనం .. అసలేమీ జరగనట్టుగా ఆర్మూర్, కొడంగల్ సభల్లో పాల్గొన్న యువ నేత .. కొనియాడుతున్న పార్టీ శ్రేణులు
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రోడ్ షోలో ప్రచార రథనం నుండి పడ్డ ఘటనలో దాదాపుగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానిక అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి, ఇతర స్థానిక నేతలతో…