Cyber Crime: ‘రికార్డ్ మై కాల్’… బంధాలు, అనుబంధాలు.. ‘అనుమానం’ పంచన పటాపంచలు…
టెక్నాలజీ ఎంత పెరిగిందంటే .. దాని వల్ల ఉపయోగం కన్నా.. నష్టమే ఎక్కువ. లాభం కన్నా.. అనర్థాలే మిక్కిలి. దాన్ని ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు వాడుకుంటే సరిపోతుంది. ఇంకా లోతుల్లోకి పోవాలి.. తెలుసుకోవాలి… జ్ఞానం పెంచుకోవాలనుకునే జిజ్ఞాస అప్పుడప్పుడు…