Turmeric board : నిను వీడని నీడను నేనే…. పసుపుబోర్డు మోసంపై అర్వింద్‌ను వదలని కాంగ్రెస్.. మోసాన్ని ఎండగట్టడంలో టీఆరెస్ అట్టర్ ఫ్లాప్…
తనను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చి కవితను ఓడగొట్టి గెలిచిన ధర్మపురి అర్వింద్ ఆ తర్వాత మాట మార్చాడు. పసుపు బోర్డు కన్నా అత్యున్నతమైన విధానం తెస్తున్నాని చెప్పి ప్రాంతీయ కార్యాలయాన్ని…