పిచ్చోళ్లైపోయారు మన టీమంతా…!
(దండుగుల శ్రీనివాస్) వాటే విజన్.. వాటే థాట్… పిచ్చోళ్లైపోయారు మన టీమంతా..! ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో అందరికీ తెలుసు. ఇప్పుడిదెందుకు..? ఈ డైలాగ్ కరెక్టుగా కవితకు సరిపోతుంది. తను ప్రస్తుతం నడుస్తున్నతీరుకు, నడిపిస్తున్న కథనానికి నప్పుతుంది. అవును..! ఆమె అందరినీ…