మంత్రి గంగులకు ఈడీ నోటీసులు… అమిత్షా మార్క్ వార్నింగ్…
హుజురాబాద్ ఎన్నికలు ఒక్క నియోజవర్గానికే పరిమితం కావడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ఈ ఉప ఎన్నికలో విజయానికి విపరీతమైన చెమటోడుస్తున్నాడు. ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఇది బీజేపీ, టీఆరెఎస్ల మధ్య ప్రధాన యుద్ధంగా మారింది. ఈ గెలుపే రెండు పార్టీల…