నరేందర్‌ను అహంకారం ఓడించింది…! వ్యతిరేకత ఉందని తెలిసినా.. అందరినీ కలుపుకుపోని గర్విష్టి..!! తనకు ఎదురే లేదనుకున్నాడు…! స్పీచులలో అవే గర్వపు పోకడలు..!! డబ్బులు ఖర్చు చేసినా… ఓడించిన ఓటర్లు… ! చివరకు ఏడుపు మిగిలింది… కంటతడి పెడుతూ ఇంటికి…!!
DANDUGULA Srinivas ఆల్ఫోర్స్ నరేందర్‌కు అహంకారం అంతాఇంతా కాదు. జనాలు అన్నీ ఓర్చుకుంటారు గానీ, అహంకారం ప్రదర్శిస్తే మాత్రం అంతే. బీఆరెస్‌ను చిత్తుగా ఓడించింది కూడా అందుకే. వారింకా మారలేదు. అది వేరే విషయం. ఇప్నుడు నరేంద్రుడి పరిస్థితి కూడా అంతే.…
