సెప్టెంబర్ 17…. వార్. టీఆరెస్, ఎంఐఎం ను కిందకు దించిన బీజేపీ….. తొలిసారి నిజాంది నిరంకుశ పాలన అని ఒప్పుకున్న ఓవైసీ…. జాతీయ సమైక్యత దినంగా పాటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం.. బీజేపీ పావులకు కదులుతున్న డొంక……
సెప్టెంబర్ 17. విలీనమా..? విద్రోహమా..? విమోచనా..?? ఇదెప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఒక్కొక్కరు ఒక్కోలా దీన్ని అభివర్ణించుకుంటారు. ఎవరి అవసరాలు వారివి. కానీ బీజేపీ తొలిసారిగా ఈ తేదీని విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని యోచించడం.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో టీఆరెస్,…