అయితే, ఆ దయ్యం…. కేటీఆర్ కాదు.. సంతోష్ రావు ..! లేఖ లీక్ చేసింది కూడా అతనే… కవిత కామెంట్స్‌తో ఆ పార్టీ వర్గాల్లో కొత్త చర్చ..
(దండుగుల శ్రీనివాస్) కవిత రాజకీయ వ్యూహం మొదలైంది. ఆమె కేటీఆర్‌కు ఫార్మూలా ఈకార్ రేస్ అవినీతి విషయంలో ఇచ్చిన నోటీసులపై సత్వరం స్పందించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. కవిత కేసీఆర్‌కు లేఖ రాయడం, ఆ తరువాత ఆ లేఖ…