కేటీఆర్ శ్రీరంగనీతులు! కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం కావాలని ఆకాంక్ష! ఆది శ్రీనివాస్‌నుద్దేశించి అసెంబ్లీలో కేటీఆర్ ఉవాచ మరి బీఆరెస్ నుంచి బీసీ సీఎం ఎప్పుడవుతాడు..? మీ ఫ్యామిలీ తప్ప ఇంకొకరికి పార్టీ పగ్గాలు, సీఎంను చేసే దమ్ముందా..? కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న నెటిజన్లు..
(దండుగుల శ్రీనివాస్) మనది మంగళారం.. మందిది సోమవారం .. అచ్చంగా ఇలాగే ఉంది కేటీఆర్ ఉవాచ. తనకు ఏదో కౌంటర్ వేశాడని, తిరిగి ఎన్‌కౌంటర్ చేద్దామనుకుని తనకు తానే కాల్చుకుని చచ్చినట్టుంది ఇవాళ కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇట్లనే ఉన్నయ్.…